‘పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే ‘ డైలాగ్ ను ఎక్కడి నుంచి రాసుకున్నారో చెప్పేసిన సుకుమార్ .
ఇండస్ట్రీలో ‘ పుష్ప ‘ సినిమా ఎటువంటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఎంత గుర్తింపు వచ్చిందో ఆ సినిమాలోని పాటలకుర డైలాగులకు అంతకన్నా గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమాను దర్శకత్వం వహించిన సుకుమార్ పుష్ప సినిమాలో డైలాగ్స్ ఎలా రాసుకున్నారో చెప్పుకొచ్చారు. ‘ పుష్ప.. పుష్ప…