పాకిస్థాన్‍లో చైనా కుబేరుడు జాక్ మా
చైనా కుబేరుడు, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా(Jack Ma) అనూహ్యంగా పాకిస్థాన్ లో పర్యటించారు. జాక్ మా జూన్ 29న లాహోర్‌కు చేరుకున్నారని, దాదాపు ఒకరోజు అక్కడే ఉన్నారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదికలు ధృవీకరించాయి. తన పర్యటనలో, జాక్ మా.. ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులకు దూరంగా ఉన్నారు. అతను ఒక ప్రైవేట్ ప్రదేశంలో బస చేశారు. జెట్ ఏవియేషన్ యాజమాన్యంలోని VP-CMA పేరుతో రిజిస్టర్ చేయబడిన ప్రైవేట్ జెట్ ద్వారా జూన్ 30న వెళ్లిపోయినట్లు…

