వామ్మో హీరో అంత రాక్షసుడా?
తమిళ స్టార్ హీరో సూర్య కంగువా ఫస్ట్ గ్లింప్స్ విడుదలై ఆకట్టుకుంటోంది. సూర్య లుక్స్, పాత్ర.. మొత్తంగా ఈ ప్రచార చిత్రం ఓ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్ర గ్లింప్స్ ను ఓ సారి తెలుగులోకి డీకోడ్ చేసి, సినిమా కథ ఎలా ఉండబోతుంది, ఆ టైటిల్ కు అర్థం ఏమిటి వంటి విషయాలను తెలుసుకుందాం… రాజుగా సూర్య…:కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పుట్టిన రోజు సందర్బంగా.. ఆయన నటిస్తున్న సినిమా కంగువా…